నూతన సంవత్సర శుభాకాంక్షలు!

Wish You A Happy New Year 2018గడిచిన కాలం తిరిగిరాదు… భవిష్యత్తు మన చేతిలో లేదు… అందుకే వర్తమానంలో జీవించండి… అంటారు వేదాంతవాదులు. అయితే మనిషిని నడిపించేది ‘ఆశ’ అనే ఒక పదం. నేడు అనేది ఎలా ఉన్నా, రేపు అనేది బాగుటుందనే ఆశతో మనుగడ సాగించడం మానవ నైజం.

ADVERTISEMENT

అలాగే గడిచిన 2017 సంవత్సర కాలం ఎలాంటి అనుభూతులను మిగిల్చినా… 2018వ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాలలో సంతోషాలను మిగల్చాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ… ‘మిర్చి9’ పాఠకులకు, సందర్శకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తోంది… మీ అభిమాన ‘మిర్చి9.కాం.’

ADVERTISEMENT
Latest Stories