టాలీవుడ్ కు ఆర్ఆర్ఆర్ టెన్షన్
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తి అయ్యిందని చిత్రబృందం చెప్పుకొచ్చింది. అయితే ఇటీవలే విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఇది వరకు చెప్పిన జులై 30, 2020 రిలీజ్ డేట్ గురించి ప్రస్తావించకుండా 2020లో ప్రేక్షకుల ముందుకు...
22 December, 2019