పవన్ కళ్యాణ్ కోసం స్టార్ హీరోయిన్ ని రంగంలోకి దించబోతున్నారా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పింక్ రీమేక్ చెయ్యబోతున్నా అని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఇప్పటికే ఒక ప్రకటన చేశారు. బాలీవుడ్ లో విజయవంతమైన పింక్ సినిమాను పవన్ తో రీమేక్ చెయ్యబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు, ఓ లాయర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది.
ఆ ముగ్గురు అబ్బాయిల్లో...
5 November, 2019