కాంగ్రెస్ టీడీపీకి దూరమవుతుందా? దూరం నటిస్తుందా?
తెలంగాణ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా చేతులు కలిపాయి. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీని గద్దె దించడమే లక్ష్యమంటూ చంద్రబాబు రాహుల్ గాంధీని కలిశారు. ఇద్దరూ కలిసి తెలంగాణ ఎన్నికలలో ప్రచారం కూడా చేశారు. అయితే పొత్తు వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా రెండు పార్టీలు ఘోర పరాజయం పొందారు. ఎన్నికల...
30 January, 2019