జగన్ పై పవన్ కళ్యాణ్ కు ఈర్ష్య అట
ఇటీవలే కాలంలో ఎందుకో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీపై విమర్శలు తగ్గించి వైఎస్సాఆర్ కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారు. వైఎస్సాఆర్ కాంగ్రెస్ తో పాటు టిడిపిని కూడా విమర్శిస్తున్నట్లు కనిపించినా, ఆయన కేంద్రీకరించింది వైఎస్సాఆర్ కాంగ్రెస్ పైన, జగన్ పైన అన్నది అర్ధం అవుతూనే ఉంది. దానికి జగన్ కూడా కారణమే. చంద్రబాబు పవన్...
20 January, 2019