సమస్యలే నా శత్రువులు, నాది ఆవేశం కాదు – పవన్ కళ్యాణ్!
తనపై అనేక మంది విమర్శలు గుప్పిస్తున్నప్పటికీ, తాను దేనిని పట్టించుకోనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా తనకు నాయకులందరితో పరిచయాలు ఉన్నాయని... తనకు ఎవరితో శత్రుత్వం లేదని చెప్పారు. సమస్యల సాధన కోసం తాను పని చేస్తానని, ప్రజా సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నిస్తానని అన్నారు.
రాయలసీమ వ్యాప్తంగా సమస్యలు...
27 January, 2018