మడమ తిప్పానూ… మాట తప్పను అంటే ఇదేనా జగన్?
విలువలు విశ్వసనీయత అంటూ తరచు మాట్లాడతారు జగన్ మోహన్ రెడ్డి. అయితే మాటలు తేలికే గాని వాటిని పాటించడం కష్టమే. ఆ విషయం ఆయనే రోజువు చేశారు. కొద్దీ నెలల క్రితం ఒక టీవీ ఇంటర్వ్యూలో పార్టీ సీనియర్ నేత గౌతమ్ రెడ్డి కాపు ఐకాన్ వంగవీటి మోహన రంగాపై కొన్ని పరుష వ్యాఖ్యలు చేశారు....
30 January, 2018