మరోసారి బ్యాటింగ్ విఫలం… ఆశలన్నీ భువీ పైనే..!
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా పేలవమైన బ్యాటింగ్ ప్రతిభ కొనసాగుతోంది. ‘ఇంట్లో పులి – వీధిలో పిల్లి’ అన్న సామెతను నిరూపించే విధంగా తాజాగా ప్రారంభమైన మూడవ టెస్ట్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం 187 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. బ్యాట్స్ మెన్లలో కెప్టెన్ విరాట్ కోహ్లి (54), పుజారా(50)...
25 January, 2018