రజనీ చేయని తప్పును కమల్ చేస్తున్నాడా?
మహాభారతాన్ని, హిందూ మతాన్ని ప్రముఖ హీరో కమల్ హాసన్ అవమానించారని ఆరోపిస్తూ... తమిళ సంస్థ హిందూ మక్కల్ కచ్చి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు వివరణ ఇవ్వాలని కమల్ కు నోటీసులు పంపింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో... పాంచాలిని జూదంలో పావులా వాడుకున్న మహాభారతాన్ని...
21 March, 2017