టెన్నిస్ ఆటలో ఉడుము ఏం చేసిందో చూడండి!
స్కోరు బోర్డు పైకి అకస్మాత్తుగా ఉడుము వచ్చిన ఘటన ఫ్లోరిడాలో జరుగుతోన్న మియామి ఓపెన్ లో ఈ రోజు చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఓ ఉడుము దర్శనమివ్వడంతో ఆసక్తికరంగా కొనసాగుతున్న ఆ మ్యాచ్ కొద్దిసేపు వాయిదా పడింది. పురుషుల సింగిల్స్ లో భాగంగా టామీ హాస్ (జర్మనీ)తో వెస్లి (చెక్) పోటీ పడుతూ...
23 March, 2017