అఫిషియల్ – ఉగాది రోజు వచ్చేస్తున్నాడు!
జీవితంలో అన్ని రుచులను అందించేదిగా తెలిపే తొలి తెలుగు పండగ ఉగాది పర్వదినం పురస్కరించుకుని, తెలుగు సినీ అభిమానులను అలరించడానికి సునీల్ తన కొత్త సినిమా టీజర్ తో వచ్చేస్తున్నాడు. “ఉంగరాల రాంబాబు” పేరుతో ప్రముఖ దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై సునీల్ భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇటీవల కాలంలో వరుస...
26 March, 2017