175 కోట్లు అందుకున్న ‘మిస్టర్ పర్ ఫెక్ట్’
ఒక సినిమా కోసం ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ అమీర్ ఖాన్ ఎంత పారితోషికం తీసుకుంటాడో సిల్వర్ స్క్రీన్ పైన తెలియదు గానీ, ఎంతగా కష్టపడతాడో మాత్రం కళ్ళకు కట్టినట్లుగా కనపడుతుంది. మరి అంతలా కష్టపడే ఈ ‘మిస్టర్ పర్ ఫెక్ట్’ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ ను తీసుకుంటారు? అంటే అన్ని సినిమాల సంగతి...
18 March, 2017