థర్డ్ టెస్ట్ ఫస్ట్ డే – ఆసీస్ కొట్టేసింది!
ప్రతిష్టాత్మకంగా మారిన ఇండియా – ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ లో మూడవ టెస్ట్ మ్యాచ్ లో తొలిరోజు ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి 10 ఓవర్లలోనే 50 పరుగులు చేసి మంచి దూకుడు మీదున్న సమయంలో... జడేజా వేసిన ఓ ఫుల్ టాస్ బాల్ షాట్...
16 March, 2017