ఇండియాలో హైదరాబాద్ కు దక్కిన అరుదైన గౌరవం!
ఇండియాలో ముంబై, ఢిల్లీ, కోల్ కతా, చెన్నై, బెంగళూరు... ఇలా ప్రతిష్టాత్మక నగరాల జాబితా చాలానే ఉంది. అయితే వీటన్నింటినీ కాదని హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాను పరిశీలిస్తే... భాగ్యనగరం హైదరాబాద్ కే అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈ మేరకు గ్లోబల్ హ్యూమన్ రిసోర్సెస్ కన్...
7 July, 2016