‘హీరో’ను వెనక్కి నెట్టి ‘కారు’ డ్రైవ్ చేస్తున్న ‘కుక్క’
సెలబ్రిటీలలో ఎక్కువ మంది ‘పెట్’ ప్రియులు అన్న విషయం తెలిసిందే. అంతకు ముందు అయితే సెలబ్రిటీ సంగతులు బయటకు రావడం గగనం. కానీ, ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో అందరి మనోగతాలు బయట పడుతున్నాయి. ఆ క్రమంలో హీరో ఆది పినిశెట్టి కూడా పెట్ ప్రియుడు అన్న విషయం తాజాగా సోషల్ మీడియాలో హల్చల్...
9 July, 2016