అబ్బో… ఉత్తరాదిలో ప్రభాస్ క్రేజ్ అదిరిందిగా..!
‘బాహుబలి’ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ ను మార్చి వేసిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! ఎక్కడ లేని క్రేజ్ తో పాటు జాతీయ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఉత్తరాది మాస్ ప్రేక్షకుల్లో కూడా బలంగా నాటుకుపోయారన్న విషయం... ఓ ఫోటో తెలియజేస్తోంది.
సహజంగా తమ అభిమాన హీరోల ఫోటోలను ఆటోలపై ముద్రించుకోవడం...
4 June, 2016