‘పార్క్’తో చిరంజీవి ‘ఫేట్’ మారేనా?
‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించిన సమయంలో ఉవ్వెత్తున ఎగసిపడ్డ అభిమాన జన సందోహం చూసి, మెగాస్టార్ చిరంజీవికి పట్టం కట్టేస్తారని విశ్లేషణలు వచ్చాయి. అయితే చిరంజీవి అభిమాన గణాన్ని ధీటుగా ఎదుర్కొన్న నాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ‘మెగాస్టార్’కున్న ‘వీక్ నెస్’ మీద చావు దెబ్బ కొట్టారు. ‘పుట్టిన ఊరుకు ఏమీ చేయలేని చిరంజీవి,...
7 June, 2016