బాలయ్య… లోకేష్… ఓ కనపడని స్వీట్ ముక్క..!
నందమూరి నటసింహం బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను “గౌతమీపుత్రశాతకర్ణి” ఫస్ట్ లుక్ తో అభిమానులు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అలాగే కుటుంబ సభ్యులు కూడా బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు క్యూలు కట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ తన మావయ్యకు స్వీట్ పెడుతూ శుభాకాంక్షలు తెలిపారు.
“విలక్షణ నటుడు, ప్రేమను పంచే...
10 June, 2016