ఎన్టీఆర్ ఫ్యాన్స్ నెత్తిన పాలుపోసిన జక్కన్న
ఎస్ఎస్ రాజమౌళి యొక్క ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి భద్రతా చర్యలతో నిన్న తిరిగి ప్రారంభమైంది. మొదటి రోజు షూటింగ్ ఎలా జరిగిందో ఒక వర్కింగ్ వీడియోను బృందం విడుదల చేసింది. లొకేషన్ లో పాటిస్తున్న భద్రతా చర్యలతో పాటు సినిమాలోని భారీతనానని వీడియోలో చూపించారు.
సినిమా కోసం ఉపయోగించే దుస్తులు, ఆయుధాలు, పాతకాలపు కారు మొదలైనవి ప్రేక్షకులను...
6 October, 2020