బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని కలిపింది ఎవరు?
కొన్ని నెలల క్రితం, బండ్ల గణేష్ ఒక ఇంటర్వ్యూలో, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలత చెందినట్టుగా అనిపించాడు. తాను కరోనా వైరస్ బారిన పడిన తరువాత కూడా పవర్ స్టార్ కనీసం ఫోన్ కూడా చెయ్యలేదని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు వారి మధ్య సయోధ్య కుదిరినట్టు తెలుస్తుంది. అలాగే వారిద్దరూ త్వరలో కలిసి పనిచేయవచ్చు.
ఈరోజు...
28 September, 2020