తప్పు ఒప్పుకుని ఫైన్ కట్టిన మహేష్ బాబు మల్టీప్లెక్స్
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలిలో సినీ హీరో మహేష్ బాబు కు చెందిన ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్‌లో సినిమా టికెట్లపై జనవరి 1 నుంచి తగ్గించిన పన్ను రేట్లను తగ్గించకుండా గత పన్నురేట్లతోనే విక్రయిస్తున్నారని కేంద్ర జీఎస్టీ అధికారులు దాడులు చేసి కేసులునమోదు చేశారు. జనవరి 1 నుంచి ఈనెల 5 వరకు ఎక్కువ...
22 February, 2019