పవన్ కళ్యాణ్ లోని ఆ నిలకడలేనితనమే ఆయన కొంపముంచుతుంది
కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా నగరంలోని సీక్యాంపు నుంచి కొండారెడ్డి బురుజు వరకు రోడ్‌షో నిర్వహించారు. దీనికి భారీగా జనాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేనాని చేసిన ఒక వ్యాఖ్య ఆశ్చర్యకరంగా ఉంది. "ఓట్ల కోసం జగన్, చంద్రబాబుల మాదిరి అబద్ధపు హామీలనిచ్చి మోసం చేయబోను. మీకు...
25 February, 2019