అలా చేస్తే ఐవైఆర్ కృష్ణారావు ప్రభుత్వానికి మేలు చేసినట్టే
ఇటీవలే బీజేపీలో చేరిన మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావు తొలుత విశాఖపట్నం పార్లమెంట్ కు పోటీ చేస్తారని భావించినా ఇప్పుడు ఆయనను అసెంబ్లీకి పంపే యోచన చేస్తున్నట్టు సమాచారం. విజయవాడ సెంట్రల్ నుండి ఆయనను పోటీకి నిలబెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం. అయితే ఇదే జరిగితే ఆయన టీడీపీకి మేలు చేసినట్టే.
[m9ad]
వైకాపా నుండి...
19 September, 2018