ఏపీకి ఇస్తే మాకూ ఇవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదు అని కేంద్రం పలుమార్లు తేల్చి చెప్తున్నా ఆంధ్రనాయకుల ఆశ తగ్గడం లేదు.. తెలంగాణ నాయకుల ఆరాటం తగ్గడం లేదు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకూ ఇవ్వాల్సిందేనన్నారు. ఏపీలో ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటంలో చిత్త శుద్ధిలేదని విమర్శించారు.
[m9ad]
గతంలో మరో మంత్రి హరీష్ రావు కూడా...
26 July, 2018