బొత్స గతం మర్చిపోయినట్టు ఉన్నారు?
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న రాజధానిలో పర్యటించి రైతులకు సంఘీభావం తెలపడంపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని 25 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఆయన అప్పులపాలు చేశారని బొత్స విమర్శించారు.
భువనేశ్వరి రైతుల వద్దకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు....
2 January, 2020