సినిమాలు ఫస్ట్… ఆ తర్వాత రాజకీయం..!
తన పొలిటికల్ ఎంట్రీని సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి పోస్ట్ పోన్ చేసి అభిమానులను పూర్తిగా నిరాశపరిచారు. 31వ తేదీన కీలక ప్రకటన చేస్తానంటూ ఊరించిన సూపర్ స్టార్... చివరకు మళ్లీ మొదటికే వచ్చారు. తన తాజా చిత్రాలు '2.0 ', 'కాలా' విడుదల తర్వాత... తన భవిష్యత్తును దేవుడే నిర్ణయిస్తాడని చెప్పారు.
చైన్నైలోని రాఘవేంద్ర కల్యాణమంటపంలో...
30 December, 2017