ఆన్ లైన్ వేధింపులు… పోలీసులను ఆశ్రయించిన హీరోయిన్..!
ఇటీవల విడుదలైన మలయాళ చిత్రం 'కసబా'పై విమర్శలు వచ్చిన తరువాత, ఆన్ లైన్ మాధ్యమంగా తనకు వేధింపులు, బెదిరింపులు పెరిగిపోయాయని అవార్డు విన్నింగ్ నటి పార్వతీ టీకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజాగా 'ఎన్డీటీవీ'కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, ఈ సమస్య తనకు మాత్రమే సంబంధించినది కాదని, ఎంతో మంది హీరోయిన్లు 'సైబర్ బుల్లీయింగ్' బాధితులేనని...
27 December, 2017