‘సైకిల్’పై జూనియర్ ఎన్టీఆర్!

Jr NTR Bicycle ride in aravindha sametha‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి చెరొక క్లాస్ అండ్ మాస్ పోస్టర్స్ ను చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది. అయితే హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం తనదైన శైలిలో ఓ రొమాంటిక్ పోస్టర్ ను రిలీజ్ చేసి అభిమానులను ఉత్తేజపరిచింది. జూనియర్ ఎన్టీఆర్ అండ్ పూజాలు చెరొక సైకిల్ తొక్కుతూ ఉన్న ఈ పోస్టర్ రొమాంటిక్ గా ఉంది.

ADVERTISEMENT

[m9ad]

ముఖ్యంగా సైకిల్ పై జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తూ అభిమానగణం పొంగిపోతోంది. గతంలో ‘కంత్రీ’ సినిమాలో తారక్ పలికిన డైలాగ్ లను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండడంతో, ఓపెనింగ్స్ లో సునామీ సృష్టించే సంకేతాలు కనపడుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories