Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 403
Telugu
రఘురామ ర్యాగింగ్ మామూలుగా లేదుగా!
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, వైసీపీ ప్రభుత్వం మద్య గత ఏడాదిన్నరగా టామ్ అండ్ జెర్రీ షో నడుస్తూనే ఉంది. ఇందులో టామ్ (పిల్లి) వైసీపీ ప్రభుత్వం కాగా, జెర్రీ (ఎలుక) రఘురామకృష్ణరాజు అని భావించవచ్చు. జెర్రీని ఏదోవిదంగా పట్టుకొని బందించాలని టామ్ గత ఏడాదిన్నరగా ప్రయత్నిస్తూనే ఉంది. ఓసారి ఏపీ సీఐడీ పోలీసులు ఎలాగో జెర్రీని...
25 October, 2022
ఒకరు అహంకారంతో… మరొకరు అధికార అంధకారంతో… కష్టాలు కోరి తెచ్చుకొని
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను నిశితంగా గమనిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు కనబడతాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తిరుగులేని అధికారం చలాయిస్తున్నారు. వారికి...
25 October, 2022
మంత్రులకు ప్రజలు ముఖ్యమా?తమ అధినేత ముఖ్యమా?
విశాఖ రాజధాని కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ కొత్త డ్రామా మొదలుపెట్టిన మంత్రి ధర్మాన ప్రసాదరావు, ముఖ్యమంత్రికి తన రాజీనామా లేఖను సమర్పించి ఇచ్చి...
24 October, 2022
వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ని ఇప్పుడేమని పిలుస్తారో?
ఇంతకాలం జనసేన, టిడిపిలు ఎక్కడ పొత్తులు పెట్టుకొంటాయో అని బెంగపెట్టుకొని వాటిని దూరంగా ఉంచడానికి వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్‌ని దత్తపుత్రుడు అంటూ రెచ్చగొట్టేవారు. ఆయన కూడా...
24 October, 2022
మెగా మాస్ వీరయ్య వచ్చేసాడు..జాతర మొదలైంది !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే పేరుని ఖరారు చేస్తూ..దీపావళి సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్...
24 October, 2022
కేసీఆర్ విమానం కొనుక్కొన్నారు కానీ దళితులకు ఏం చేశారు?
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆదివారం నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ (జి) గ్రామంలో పాదయాత్ర కెఃశారు. ఈ...
24 October, 2022
వైసీపీ నేతల బూతులు మహిళా కమీషన్‌కు వినిపించలేదా?జనసేన
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళ గురించి చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించే విదంగా ఉన్నాయని, ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపుతున్నాయని కనుక బేషరతుగా క్షమాపణలు...
24 October, 2022
గాడిదల కాపరి పాత్రలో స్టార్ హీరో !
విలక్షణ నటుడు, ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం చూపించాలని తపన పడే హీరో.. విక్రమ్. ఈమధ్య వరుస ప్లాపులతో వెనుకబడ్డాడు. పొన్నియిన్ సెల్వన్ విజయం విక్రమ్...
24 October, 2022
మూడు గంటల పైగా .. పాన్ వరల్డ్ సినిమా !
హాలీవుడ్ అద్భుతం, విజువల్ వండర్ 'అవతార్-2' సినిమా ఈ సంవత్సరం డిసెంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. మోషన్ కాప్చర్ విధానంలో అద్భుతమైన అనిమేషన్ టెక్నిక్స్...
24 October, 2022
ఏంటీ కులోన్మాదపు ‘తిప్పలు’?
కాబోయే రాజధానిగా చెప్పబడుతున్న ఓ నగరంలో ఇటీవల ఓ కుల సంఘపు ప్రతినిధులు జేఏసి పేరుతో సమావేశమయ్యారు. ఆ సమావేశం ఎజెండా రాజధాని విషయంలో ప్రభుత్వ విధానాలకు...
24 October, 2022
బిజెపి తేల్చేసింది… ఇక తేల్చుకోవాల్సింది పవన్ కళ్యాణే
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బిజెపిపై ఓ స్థాయిలో విరుచుకుపడి టిడిపితో కలిసి పనిచేస్తామని ప్రకటించేసరికి బిజెపి పెద్దలలో చలనం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బిజెపి వ్యవహారాల ఇన్ఛార్జ్...
23 October, 2022
బిఆర్ఎస్ అంటే బందిపోట్ల రాష్ట్ర సమితి: వైఎస్ షర్మిల
తన సోదరుడితో విభేదించి తెలంగాణ రాజకీయాలలో ప్రవేశించిన వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పేరుతో కాళ్ళు అరిగిపోయేలా పాదయాత్ర చేస్తున్నా ఆ రాష్ట్రంలో ఇంతవరకు ఆమెను, ఆమె...
22 October, 2022
పవన్‌కు నోటీస్… మహిళా కమీషన్ ఉన్నదే అందుకోసం!
ఆంధ్రప్రదేశ్ మహిళా కమీషన్ జనసేన అధినేతకు నోటీస్ పంపింది. ఇటీవల ఆయన మూడు పెళ్ళిళ్ళపై చేసిన వ్యాఖ్యలు చాలా ఆక్షేపనీయమని, అవి ఆయన అభిమానులను, ప్రజలను తప్పుదోవ...
22 October, 2022
ఆంద్రులు గర్వించే అమరావతి రాజధాని తధ్యం.. తధ్యం…తధ్యం!
రాజధాని రైతులపై వైసీపీ ప్రభుత్వం పోలీసుల చేత దౌర్జన్యాలను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, “సరిగ్గా ఏడేళ్ళ క్రితం ఇదే...
22 October, 2022
పాపం రైతులు… పాదయాత్రకు బ్రేక్!
అమరావతిని రాజధానిగా చేయాలంటూ అరసవిల్లికి పాదయాత్రగా వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొంటుండటంతో పాదయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రైతు సంఘం ప్రకటించింది. రైతుల పాదయాత్ర నేడు అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని...
22 October, 2022
రాజీనామాలు, పాదయాత్రలు ఎందుకు? ఎన్నికలకే వెళ్తే తేలిపోతుంది కదా?
ప్రజలు రాజకీయపార్టీలని ఎందుకు ఎన్నుకొంటారు?తాము నేరుగా పాలించలేరు కనుక! రాష్ట్రాన్ని లేదా దేశాన్ని పాలించమని, అభివృద్ధి చేయమని వాటికి బాధ్యత అప్పగిస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో గత మూడున్నరేళ్లుగా...
22 October, 2022
పాపం రేవంత్ రెడ్డి… అందరూ కలిసి మరోసారి వేసేస్తున్నారా?
కాంగ్రెస్ పార్టీ గురించి ఆ పార్టీ వారితో సహా చాలా మంది చెప్పుకొనే మాట... కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు... తనని తాను ఓడించుకొన్నప్పుడే ఇతర పార్టీలు...
21 October, 2022
పసలపూడిలో పోలీసులే వైసీపీ కార్యకర్తలయ్యారుగా!
నేడు కోనసీమ జిల్లా పసలపూడిలో పాదయాత్ర చేస్తున్న రాజధాని రైతుల దయనీయ స్థితి చూసినప్పుడు బహుశః దేశంలో మరే రైతన్నకి ఇంతగా అవమానం జరిగి ఉండదేమో అనిపిస్తుంది....
21 October, 2022
రైతుల పాదయాత్ర రక్షణ బాధ్యత పోలీసులదే: హైకోర్టు
రాజధాని రైతుల పాదయాత్రపై రాజమండ్రిలో వైసీపీ కార్యకర్తలు రాళ్ళు, కుర్చీలు విసిరి దాడిచేయడంతో, తమకు రక్షణ కల్పించాలంటూ రైతులు హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. దానిపై ఈరోజు...
21 October, 2022
వివేకా హత్య కేసులో దోషులకు శిక్షపడాల్సిందే: వైఎస్ షర్మిల
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన చిన్నాన్న హత్య కేసుపై చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ...
21 October, 2022
పవన్ కళ్యాణ్‌కి వైసీపీ వేధింపులు… పర్లేదు.. మేలే చేస్తాయి!
ఏపీ రాజకీయాలలో కులాల కూడికలు, తీసివేతలు ఎప్పుడూ కీలకపాత్ర పోషిస్తూనే ఉన్నాయి. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టిడిపి, జనసేనలు దగ్గరైతే తమకు నష్టం జరుగుతుందని...
21 October, 2022
చెప్పు చూపమని ఆనాడు చెప్పింది నువ్వే కదా జగనన్నా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పు చూపించి వైసీపీ నేతల చెంప పగలగడతానని హెచ్చరించడాన్ని సిఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు తప్పు పట్టడంపై జనసేన నేతలు,...
21 October, 2022
కేసీఆర్ వస్తే జేజేలు పలకాలి… చంద్రబాబు వస్తే విషం చిమ్మాలా?
నల్గొండ జిల్లా మునుగోడు శాసనసభకు ఉపఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈసారి ఆ ఉపఎన్నికలలో టిడిపి పోటీ చేయాలనుకొంది. కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకొంది....
20 October, 2022
ఒరేయ్ వెదవల్లారా… బూతు అయితే మరి వైసీపీ నేతలు మాట్లాడేవేమిటో?
సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణాజిల్లా అవనిగడ్డలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ, “మన ప్రభుత్వం మూడు రాజధానులతో రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు చేయాలని ప్రయత్నిస్తుంటే ఓర్వలేని దత్తపుత్రుడు...
20 October, 2022
మనసులో మాట చెప్పేసిన సోమూ… మరికెందుకు ఆలస్యం?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతుంటే, మరోపక్క ఈ ఘటనలపై స్పందించనందుకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు...
20 October, 2022
సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని పంచాయతీ.. తాడోపేడో తేల్చేస్తే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత రాజధాని ఏదో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ నేతలు ఏమాత్రం ప్రభుత్వం సిగ్గుపడటం...
20 October, 2022
హనీ ఈజ్ ది బెస్ట్ అని చిటికెలు వేసుకొంటే సరిపోదు.. ఏదీ అభివృద్ధి ?
పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఓ రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేసుకోవచ్చో తెలుసుకొనేందుకు తెలంగాణ రాష్ట్రం మన కళ్లెదుటే ఉంది. అదే.. చిత్తశుద్ధి, దూరదృష్టి లేకుంటే ఎంత దయనీయంగా...
20 October, 2022
ఇదేంటి వీర్రాజుగారు…. జనసేనను వదిలేసుకొంటారా?
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా జగన్ ప్రభుత్వం, మంత్రులు, పోలీసులు వ్యవహరించిన తీరుపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. కానీ...
19 October, 2022
Page 403 of 1205
1
…
401
402
403
404
405
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story