Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 411
Telugu
రఘురామ మెడకు ఇండ్ పవర్ ఉచ్చు… శిక్ష తప్పదా?
వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకి చెందిన ఇండ్-భారత్ థెర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, దానిలో డైరెక్టర్లుగా చేస్తున్న అంబేడ్కర్ రాజ్‌కుమార్ ఘంట, దుంపల సుధాకర్ రెడ్డిలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వారు ముగ్గురూ తమ కంపెనీ తరపున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.237.84 కోట్లు రుణం తీసుకొని చెల్లించకుండా ఎగవేశారు. రఘురామ...
20 September, 2022
శాసనసభ స్థానాల పెంపు ప్రతిపాదన దేనికి?
దేశంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది.. వాటిని నడిపే రాజకీయ పార్టీలదే. కానీ అవి యువత కంటే తమ తమ పార్టీలలో రాజకీయ నిరుద్యోగులకు...
20 September, 2022
వైసీపీలో అందరికీ గ్రీన్ ఛానల్… ప్రతిపక్షాలకు రెడ్ సిగ్నల్ భయమా… శాడిజమా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగవచ్చు. సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు. కానీ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత తన సొంత జిల్లా...
20 September, 2022
ప్రజాస్వామ్యానికి మూల స్థంభం… వైసీపీ దృష్టిలో ఎల్లో మీడియా?
ప్రస్తుతం జరుగుతున్న ఏపీ శాసనసభ సమావేశాలలో సిఎం జగన్మోహన్ రెడ్డి అమరావతి, మూడు రాజధానులు, పరిపాలనా వికేంద్రీకరణ, పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వంటి వివిద...
20 September, 2022
యాత్రలు వాయిదా… అందుకేనా?
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేర్వేరుగా అక్టోబర్ నుంచి పాదయాత్ర, బస్సు యాత్ర చేపట్టాలనుకొన్నారు. కానీ చివరి నిమిషంలో...
20 September, 2022
ఈనాటి వాస్తవాలను ఎవరైనా కాదనగలరా?
పత్రికలు భూత, వర్తమాన చరిత్రలకు అద్దం పడుతూ భవిష్యత్ ఏవిదంగా ఉండబోతుందో కాస్త అటూ ఇటూగానైనా ఊహించి చెపుతుంటాయి. కానీ ఆరోగ్యానికి మేలు చేసే కాకరకాయ, సమాజ...
19 September, 2022
ప్రజలకు, మీడియాకు గంతలు కట్టాలని ప్రయత్నిస్తే ఇంతే మరి!
మూడేళ్ళ పాలనలో చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకొంటూ అన్ని రంగాలను భ్రష్టు పట్టించేస్తూ, మా అంత ఉత్తమమైన ప్రభుత్వం, ఉత్తమ పాలన ఈ దేశంలోనే లేదని గొప్పలు చెప్పుకోవడం...
19 September, 2022
జగనన్నపై సొంత చెల్లెమ్మలకే నమ్మకం లేదేమిటో?
ఓ చెల్లెల్లు... మా తండ్రి ప్రమాదంలో మరణించలేదు... హత్య చేయబడ్డారని ఆరోపిస్తున్నారు. మరో చెల్లెలు మా అన్న రాజ్యంలో నా తండ్రి హత్యపై దర్యాప్తు సక్రమంగా జరుగుతుందనే...
19 September, 2022
నేను వైసీపీ ఎంపీని గనుకనే నాపై ఈడీ దర్యాప్తు: వైసీపీ మాగుంట
ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిన నెల్లూరులోని ఇళ్ళు, కార్యాలయాలలో నాలుగు రోజుల క్రితం...
19 September, 2022
ఎడ్లను కూడా అరెస్ట్ చేస్తారా? నారా లోకేష్
టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఈరోజు రాజధాని గ్రామమైన మందడం నుంచి ఎడ్లబళ్ళపై...
19 September, 2022
పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గాలో తెలుసుకొన్నారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేన పార్టీ 8 ఏళ్ళుగా ఉంది. ఇప్పుడిప్పుడే నిలద్రొక్కుకొంటోంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లు జనసేనను 10 సీట్లు వచ్చినా నేడు దాని పనితీరు, పోరాటం...
19 September, 2022
అంతన్నాడింతన్నాడే… ఇంద్రగంటి
అంతన్నాడింతన్నాడే గంగరాజు... పిడతకింద పప్పన్నాడే గంగరాజు... అనే పాట విన్నారా? ఈ మధ్య విడుదలైన కొన్ని సినిమాల పబ్లిసిటీని గమనిస్తే ఈ పాట తప్పకుండా పాడాలనిపిస్తుంది. వాళ్లు...
18 September, 2022
వైఎస్ఆర్ ప్రమాదంలో మరణించలేదు.. హత్యచేయబడ్డారు: షర్మిల
సిఎం జగన్మోహన్ రెడ్డి సోదరి, వైఎస్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆమె...
18 September, 2022
సుప్రీంకోర్టుకి వెళ్ళి వైసీపీ వెనక్కు తిరిగిరాలేని పరిస్థితి కల్పించుకొందా?
వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దీంతో వైసీపీ ప్రభుత్వం ‘పాయింట్ ఆఫ్ నో రిటర్న్’ అంటే...
18 September, 2022
ఏపీలో అన్ని పార్టీలకు మరో ఐదేళ్ళే గడువు… ఎట్టెట్టా?
రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు చాలా విభిన్నంగా సాగుతున్నాయి. తెలంగాణలో అభివృద్ధి జరిగిన తర్వాత కూడా టిఆర్ఎస్ అస్తిత్వం ప్రమాదంలో ఉంటే, ఏపీలో ఏ అభివృద్ధి జరుగకపోయినా...
18 September, 2022
అమరావతిపై బిజెపి ద్వందవైఖరి మారదా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంపై బిజెపి సీనియర్ నేత, ఎంపీ జీవిఎల్ఎన్ రావు స్పందిస్తూ...
17 September, 2022
మూడు రాజధానుల పంచాయతీ… మళ్ళీ సుప్రీంకోర్టుకి
వైసీపీలో అందరూ జాతిరత్నాలు.. కడిగిన ముత్యాలు.. మహా మేధావులే. కానీ మూడు రాజధానుల ప్రతిపాదన అమలుచేయడంలో సాధకబాధకాలు గ్రహించకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే మూడేళ్ళయినా ఇంతవరకు...
17 September, 2022
అమరావతి గ్రాఫిక్స్ అయితే.. జగన్ గణాంకాలు ఏమిటో?
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమైన అమరావతిని ‘భ్రమారావతి’, ‘కమ్మరావతి’ అంటూ మాజీ మంత్రి కొడాలి నాని నిన్న శాసనసభలో ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు అమరావతి గ్రాఫిక్స్...
17 September, 2022
నారా లోకేష్‌ను ఓడించాలంటే 133 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే… గ్రేట్!
ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించేది చక్కటి పాలన, రాష్ట్రాభివృద్ధి, నియోజకవర్గాల స్థాయిలో సమస్యల పరిష్కరణ మాత్రమే. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ మూడు నెరవేర్చలేకపోయింది. మూడు రాజధానులు,...
17 September, 2022
విశాఖ నుంచే పరిపాలన… మరో కొత్త ముహూర్తం ఖరారు
విశాఖ నుంచి సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించబోతున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఈరోజు అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్ వద్ద పత్రిక విలేఖరులకు చెప్పారు. వచ్చే...
16 September, 2022
కోనసీమ జనసేనలో తార్‌మార్ తక్కడ్మార్… ఎట్టెట్టా?
కోనసీమ జనసేనలో తార్‌మార్ తక్కడ్మార్ జరుగుతోంది. ఎలా అంటే... గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో సహా పోటీ చేసిన వారందరూ ఓడిపోయారు కానీ ఒకే...
16 September, 2022
మా కమ్మవాళ్లని చూసి ఏడవకండి.. జగన్ కామెంట్స్‌పై బండ్ల గణేష్ కౌంటర్స్
పాలు, కాలేజీలు, పచ్చళ్లు, చిట్ ఫండ్స్ మీవే ఉండాలా? ఇండస్ట్రీ, సినిమాలు మీ వాళ్లే చేయాలా అంటూ తెలుగు దేశం పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం జగన్...
16 September, 2022
తేలుకుట్టిన దొంగల్లా రామ్ చరణ్ ఫ్యాన్స్.. నోరు మెదపరేం!
అగ్ర హీరోలకు అభిమానుల అండే తరగని కొండ. వారిని మెప్పించే సినిమాలు చేయటానికి వారు ప్రయత్నిస్తుంటారు. ఈ అభిమానులు మా హీరో గొప్పంటే.. మా హీరో గొప్ప...
16 September, 2022
సొంత డప్పుకొట్టుకోవాలంటే ప్రతిపక్షాలు అడ్డు అందుకే…
బహిరంగసభలలో ఎలాగూ వైసీపీ సొంత డబ్బా వాయించుకొంటూనే ఉంటుంది. శాసనసభ సమావేశాలలో కూడా ‘ఒక రాజు-మూడు రాజధానులు’ పిట్ట కధ చెప్పుకోవాలనుకొని డప్పు వాయించుకోవాలనుకొన్నారు. కానీ టిడిపి...
16 September, 2022
చంద్రబాబు సంచలన ప్రకటన దేనికి సంకేతం?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు టిడిఎల్పీ సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అందరూ చాలా...
16 September, 2022
ప్రధాని రేసులో ఎందరో.. అప్పుడే హామీలు.. ఎలా సాధ్యం?
దేశ ప్రజలు తెలంగాణ సిఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని, ఆయన ప్రధానమంత్రి అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు పదేపదే...
16 September, 2022
మహిళా మంత్రులకు వారి పక్కన కూర్చోనే ధైర్యం ఉందా?
ఓ కుటుంబంలో ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తుంటే కుటుంబ పెద్ద వారిని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. ఒకవేళ ఆయనే తప్పు చేస్తే మిగిలినవారు సరిచేసేందుకు ప్రయత్నిస్తారు తప్ప ఎవరూ...
16 September, 2022
హీరోయిన్ సూట్ రూమ్‌కి రూ.20 వేలు ఖర్చు.. కాస్ట్ కటింగ్ సిత్రాలు
కొందరు ఇతరుకు సంబంధించి చెప్పే మాటలు, చేసే పనులు చూస్తే అబ్బో వీళ్లంతా గొప్పోరు లేరే అనిపించేలా ఉంటాయి. కానీ వాళ్ల వరకు వచ్చేసరికి అప్పటి వరకు...
15 September, 2022
Page 411 of 1205
1
…
409
410
411
412
413
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story