Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 410
Telugu
చెల్లెలుకున్నపాటి ఇంగిత జ్ఞానం అన్నకు లేకపాయే
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టిడిపితో సహా విపక్షాలన్నీ అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నాయి. సిఎం జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిల కూడా తన అన్న నిర్ణయాన్ని తప్పు పడుతుండటమే విశేషం. ఇదే విషయం టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమా ప్రస్తావిస్తూ చెల్లెలుకున్నపాటి ఇంగిత జ్ఞానం అన్నకు లేకుండాపోయిందని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్...
24 September, 2022
మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ ఓ పేరు మాత్రమే కాదు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై ఎన్టీఆర్ కుమారుడు, హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చాలా ఘాటుగా స్పందించారు. “మార్చేయ్యటానికీ తీసెయ్యటానికి ఎన్టీఆర్ ఓ...
24 September, 2022
ఎన్టీఆర్ ని తెస్తే నష్టం ఏ పార్టీ కి?
జూ.ఎన్టీఆర్ చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలు చేసుకొంటున్నాడు. అయినా ఏపీ రాజకీయాలలోకి బలవంతంగా ఆయనను లాగేందుకు ప్రయత్నిస్తున్నారు కొందరు. ఒకవేళ టిడిపికి చెందినవారు ఆయనను...
24 September, 2022
వైసీపీ నేతలా… కంసుడి వారసులా? ఎగరేసి నరుకుతారుట!
వైసీపీ ప్రభుత్వం అమరావతి కట్టదలచుకోకపోయినా పర్వాలేదు. కానీ అమరావతిలో వైసీపీ ప్రభుత్వం నడుస్తున్న సచివాలయానికి, శాసనసభకి భూములు ఇచ్చిన రైతులను అవమానించకుండా, వేధించకుండా, భయపెట్టకుండా వారి మానాన్నవారిని...
23 September, 2022
అమూల్‌ని తెచ్చింది… హెరిటేజ్‌ని మాటాష్ చేసేందుకే… పక్కా!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి నుంచి వ్యవసాయాధారిత రాష్ట్రమే కనుక రాష్ట్రంలో పాడి పశుసంపదకు కొదవలేదు. అందుకే ఇన్ని దశాబ్ధాలుగా రాష్ట్రంలో సంగం, హెరిటేజ్, విశాఖ వంటి అనేక...
23 September, 2022
తూచ్! సజ్జల కన్వీనియంట్‌గా మాట మార్చేశారు
జగన్ శాస్వితం కాదు.. ఐదేళ్ళే ఉంటారు. అవును ఈ మాట అన్నది మరెవరో కాదు వైసీపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే ఆయన చెప్పింది ముఖ్యమంత్రి...
23 September, 2022
వైఎస్సార్, ఎన్టీఆర్ సమానమా… ఇదేంటి గురూ?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూ.ఎన్టీఆర్ స్పందన చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకీ జూ.ఎన్టీఆర్ ఏమన్నారంటే, “వైఎస్సార్, ఎన్టీఆర్ ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ...
23 September, 2022
ఇక ఏం చేసినా వాళ్ళు మనకి ఓట్లేయరు కదా… పర్వాలేదు!
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు అధికార వైసీపీ-టిడిపిల మద్య వ్యవహారమనిపిస్తున్నప్పటికీ, రాష్ట్రంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు కూడా దానిపై స్పందిస్తున్నారు. ఈ అంశంపై ఆ...
23 September, 2022
హమ్మయ్య! ఎన్టీఆర్ చెప్పేశాడు… కర్ర విరక్కుండా పాము చావకుండా!
జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చగానే అందరూ జూ.ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ఎలా స్పందిస్తారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్పందించడానికి ఎన్టీఆర్ కొంత సమయం...
22 September, 2022
దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉందేంటి జగన్ సార్.. ఎక్కడైనా తప్పు జరిగిందా?
సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ప్రసంగాలలో ప్రతీ వాక్యానికి ముందు తర్వాత ‘మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి’...
22 September, 2022
నా అన్న చేసింది తప్పే… ఎందుకిలా చేస్తున్నాడో ఏమో?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుని వైసీపీలో కూడా ఎవరూ గట్టిగా సమర్ధించలేకపోతున్నారు. కానీ పిల్లి మెడలో గంట ఎవరు కడతారన్నట్లు ఒక్క గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేనీ...
22 September, 2022
హలో జూ.ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతిగారూ… ఇంకా మాట్లాడరేమి?
ఎన్టీఆర్ జయంతి, వర్దంతి వస్తే ముందుగా వినపడేవి జూ.ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పేర్లే. ఆ సందర్భంగా వారు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించి ఆయన...
22 September, 2022
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “లైగర్” సంచలనం !!
తల్లి కల కోసం కరీం నగర్ నుంచి ముంబై చేరిన ఒక సాదా సీదా కుర్రాడు ఇంటర్ నేషనల్ ఎం ఎం ఏ ఫైటర్ అయిన ఒక...
22 September, 2022
రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు ఈ సైకో ఆలోచనలేమిటి?
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంపై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందిస్తూ, “మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో అన్నాడీఎంకె హయంలో అమ్మా క్యాంటీన్లు...
22 September, 2022
సమంత ఈ ప్రశ్నలకు సమాధానం ఎక్కడ?
హీరోయిన్ సమంత ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఈ స్టార్ ప్రొఫషనల్‌గా బిజీగా మారింది. పాన్ ఇండియా సినిమాలు, ఇంటర్నేషనల్...
21 September, 2022
పర్మనెంట్‌గా సీట్లో కూర్చోంటానంటే ఎలా జగన్?
మనది ప్రజాస్వామ్య దేశమే కానీ జాతీయ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు, ఇంకా చెప్పాలంటే జిల్లా స్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అంతటా రాచరిక పోకడలే కనిపిస్తుంటాయి....
21 September, 2022
పోలీసులను వాడుకొంటారు కానీ బకాయిలు చెల్లించరా?
“ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తాము.. వారి సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని జగన్మోహన్ రెడ్డి హామీలు గుప్పించారు. కానీ నేటికీ వారి సమస్యలు...
21 September, 2022
టిడిపిని కన్నీళ్ళు పెట్టించబోయి జగన్ మరో అస్త్రం అందించారా?
టిడిపి, చంద్రబాబు నాయుడు బాధపడితే ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సంతోషించేది ఎవరో అందరికీ తెలుసు. బావ కళ్ళలో ఆనందం కోసమన్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు...
21 September, 2022
NTR పై జగన్.. నోటితో పొగిడి … నొసటితో వెక్కిరించండం ఇదే!
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ ప్రతిపాదించిన బిల్లుకు ఈరోజు శాసనసభ ఆమోదముద్ర వేసింది. ఈ సందర్భంగా టిడిపి నేతల విమర్శలకు సిఎం...
21 September, 2022
ఆయన రాజీనామా ఆమె మెడకు చుట్టుకుంది!
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చుతూ వైసీపీ ప్రభుత్వం నేడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. టిడిపి సభ్యులు దీనిని ఉభయసభలలో...
21 September, 2022
మీరు ఒకటి అన్నా కట్టి పెట్టుకోవచ్చు గా… జగన్!
టిడిపి, చంద్రబాబు నాయుడుని సిఎం జగన్ ఎంతగా ద్వేషిస్తున్నారంటే, వేలకోట్లు పెట్టి నిర్మిస్తున్న అమరావతిని కూడా పక్కనపెట్టేసే అంత! దానితోనే రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉంటుందని తెలిసి...
21 September, 2022
RRR సెలక్ట్ కాకపోతే సంబరాలా!.. సిగ్గు సిగ్గు
తెలుగు సినిమా ఏంటి.. ఇండియా లెవల్లో సగటు సినీ అభిమానికి, ప్రేక్షకులు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చేసిన పనికి కాస్త ఇబ్బంది పడే ఉంటారు. ఎందుకనో...
21 September, 2022
చిరంజీవి విషయంలో మీడియా అతి
మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఈరోజు మీడియా ప్రవర్తించిన తీరు చూసిన ప్రేక్షకులు, ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇంతకీ చిరంజీవి విషయంలో మీడియా ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే,...
20 September, 2022
ఓటీటీలో ‘లైగర్’.. రౌడీ స్టార్‌పై ట్రోల్స్ తప్పవా!
విజయ్ దేవరకొండ ఇండియాని షేక్ చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ఆగ్...
20 September, 2022
RRRకు మొండి చేయి.. తెలుగు సినిమాపై పొలిటికల్ ఎఫెక్ట్
సినిమాలకు సంబంధించిన అతి పెద్ద అవార్డ్ ఆస్కార్. ఈ అవార్డును దక్కించుకోవాలని ప్రతీ భారతీయుడు కోరుకుంటాడు. ఒకప్పుడు ఈ అవార్డ్స్ లిస్టులో మన సినిమాలే ఉండేవి కావు....
20 September, 2022
కేసీఆర్‌ను బండి సంజయ్ భయపెట్టగలిగారా?
తెలంగాణ సిఎం కేసీఆర్ మొట్ట మొదటిసారిగా ఓ ఉపఎన్నికను ఎదుర్కోవడానికి తర్జనభర్జనలు పడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి...
20 September, 2022
అవహేళన అవసరమా.. బన్నీపై రౌడీ స్టార్ ఫ్యాన్స్ ఫైర్
ఓ వ్యక్తిని మనం గౌరవించకపోయినా పరావాలేదు. కానీ విమర్శిస్తూ మాట్లాడకూడదు. క్రిటిసిజం అనేది ఉండాలి. కానీ ఏదీ కూడా హద్దులు దాట కూడదు. రీసెంట్గా విడులదైన పాన్...
20 September, 2022
రఘురామ మెడకు ఇండ్ పవర్ ఉచ్చు… శిక్ష తప్పదా?
వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజుకి చెందిన ఇండ్-భారత్ థెర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీ, దానిలో డైరెక్టర్లుగా చేస్తున్న అంబేడ్కర్ రాజ్‌కుమార్ ఘంట, దుంపల సుధాకర్ రెడ్డిలకు...
20 September, 2022
Page 410 of 1205
1
…
408
409
410
411
412
…
1,205
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
13 October, 2026
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story