Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 611
Telugu
నారా లోకేష్ తింగరి మంగళమట… ఈ మాట ఎవరంటున్నారో చుడండి
బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి చంద్రబాబు నాయుడు మీద మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురంలో కియా సంస్థను కేంద్రం ఏర్పాటు చేస్తే.. అది నేనే ఇచ్చానని డబ్బా కొట్టుకుంటున్నాడు.. అబద్ధాలు చెప్పడం, రాయడంలో చంద్రబాబు చిత్రగుప్తుడు అంటూ విమర్శించారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ బాబు మంగళగిరి అని పలుకలేకపోతున్నాడు.. తింగరి మంగళం...
17 April, 2019
మోడీని తిట్టినందుకు చంద్రబాబు మీద దేశద్రోహం కేసు పెట్టాలంట
బీజేపీ నాయకుల స్వామి భక్తి ఎల్లలు దాటుతుంది. ఆ క్రమంలో వారు సరికొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని విమర్శిస్తే ఏకంగా...
17 April, 2019
ఎల్వీ సుబ్రహ్మణ్యం జగన్ కు అనుకూలమని ఈ ఒక్క విషయంతో అర్ధం కాదా?
ఎన్నికల సంఘం చేత నియమింపబడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎన్నికల అధికారిపై సీఎం చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు...
16 April, 2019
చంద్రబాబుకు మిగతా దక్షిణాది పార్టీ ఇస్తున్న గౌరవాన్ని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయా?
నిన్న కర్ణాటకలో జేడీఎస్ కోసం ప్రచారం చేసిన చంద్రబాబు ఈ రోజు తమిళనాడులో డీఎంకే కోసం ప్రచారం చేశారు. దక్షిణాది రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడుకు ఇస్తున్న ప్రాముఖ్యతను...
16 April, 2019
ఈసీ చేసిన సాయానికి జగన్ ఈ రకంగా బదులు తీర్చుకుంటున్నారా?
ఈవీఎంల గురించి మాట్లాడుతూ మొన్న ఆ మధ్య చంద్రబాబు ఒక మాట 'నాకు అసలు నా ఓటు తెలుగుదేశం పార్టీకే పడిందా అని అనుమానం' అన్నారు. సహజంగా...
16 April, 2019
రేవంత్ రెడ్డి అంత రిస్కు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది?
ప్రస్తుతం చర్చ అంతా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించే నడుస్తుంది. అయితే తెలంగాణాలో కూడా ఎన్నికలు జరిగాయి అనే విషయమే చాలా మంది మర్చిపోయారు. 2018 డిసెంబర్...
15 April, 2019
పురందేశ్వరి మాటలు చిత్రంగా ఉన్నాయిగా…
బీజేపీ నేత కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి మాటలు చిత్రంగా ఉన్నాయి. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల అంశంపై ఢిల్లీలో బీజేపీ యేతర ప్రభుత్వాలతో...
15 April, 2019
నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ లక్ష్మి పార్వతి కేసు… హైదరాబాద్ లోనే…
కోటి అనే యువకుడు లక్ష్మి పార్వతి మీద గుంటూరులో లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఎన్నికల తరువాత సోషియల్ మీడియాలో తనపై అసత్య...
15 April, 2019
లగడపాటి సర్వే ఈ సారి గురి తప్పదట… భారీ కసరత్తే చేస్తున్నారు
ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ సర్వేలు అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్రేజే వేరు. అయితే ఆయన మొట్టమొదటి సారిగా గత ఏడాది...
15 April, 2019
చంద్రబాబుతో అంత వీజీ కాదు… మోడీ కలవరం
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి మొదటి విడతలోనే ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగేట్టుగా ఏర్పాట్లు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఎన్నికలకు సిద్ధం కావడానికి...
15 April, 2019
చంద్రబాబుకు నో రెస్టు!
పోలింగ్ ఇంకా పూర్తి కాకుండా మీడియా ముందుకు వచ్చిన జగన్ హాలిడేకి వెళ్తున్నా అని ప్రకటించేశారు. పవన్ మీడియాతో కూడా మాట్లాడకుండా హైదరాబాద్ వెళ్లిపోయారు. నాలుగు రోజులు...
14 April, 2019
ఓటమి భయంతోనే ఈవీఎంల పై ఆరోణలు అనేదానిపై చంద్రబాబు వివరణ
ఓటమి భయంతోనే చంద్రబాబు ఈవీఎంలపై నిందలు మోపుతున్నారని, ఓటమికి కారణాల కోసమే ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే దీనిని కొట్టి పారేశారు...
14 April, 2019
కోడెలపై దాడి పలనాడులో టీడీపీకి మేలు చేసిందా?
నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా చరిత్రపుటల్లో నిలిచిన డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై పోలింగ్ రోజున సత్తెనపల్లి నియోజకవర్గం రాజుపాలెం మండలం ఇనిమెట్లలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. వైకాపా...
14 April, 2019
పవన్ కళ్యాణ్ పై అభిమానుల బెట్టింగులు… తేడా వస్తే అంతే సంగతులు
ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తం అయ్యి ఉంది. అవి తెరుచుకునేది వచ్చే నెల 23నే. మే 19న దేశవ్యాప్తంగా పోలింగ్ పూర్తి అయ్యే...
13 April, 2019
ప్రశాంత్ కిషోర్ టీం అంచనాలు ఇవే …
వైఎస్సార్ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ తో ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి శుక్రవారం రాత్రి సమావేశం అయ్యారు. తమ పార్టీ...
13 April, 2019
జనసేన, లెఫ్ట్, బీఎస్పీ కూటమి ఫలితాలపై రాఘవులు పోస్టు మార్టం
ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేసిన జనసేన, బీఎస్పీ, వామపక్ష పార్టీల కూటమి పెర్ఫార్మన్స్ పై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు మాట్లాడారు. కూటమి ఈ ఎన్నికల్లో...
13 April, 2019
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై సబ్బం హరి అంచనా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ, టీడీపీ భీమిలి అభ్యర్థి సబ్బంహరి తన అంచనాలు చెప్పారు. గత ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఇప్పుడు తెలుగుదేశం...
13 April, 2019
జగన్ కోరిన ఒక్క కోరిక ఎన్నికల సంఘం పరువు తీసిందా?
2014 ఎన్నికలు అవ్వగానే వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్ళింది. హైదరాబాద్ లోని చాలా మందికి ఆంధ్ర, తెలంగాణ రెండు చోట్లా ఓట్లు ఉన్నాయని,...
12 April, 2019
బీజేపీ నేతలు వచ్చే ఫలితాలు చూసైన సిగ్గు పెడతారేమో చూడాలి
ఒకప్పుడు ప్రముఖ సెఫాలజిస్ట్ గా పని చేసి ఆ తరువాత బీజేపీలో చేరి రాజ్యసభ ఎంపీగా మారిన జీవీఎల్ నరసింహరావు ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని,...
12 April, 2019
ఉన్నది ఉన్నట్టు చెప్పేసే జేసీ టీడీపీ అవకాశాల గురించి ఏమన్నారంటే…
టీడీపీ గెలుపుపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు అదృష్టవంతుడు. డ్వాక్రా మహిళలకు చెక్కులు సరైన సమయంలో వేయడమే అదృష్టానికి కారణం. నిన్న క్యూలో...
12 April, 2019
గాజువాకలో పవన్ కళ్యాణ్ గెలుపు అనుమానమేనా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసిన విశాఖలోని గాజువాక నియోజకవర్గంలో ఫలితంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం 3,09,326 ఓటర్లతో జిల్లాలోనే అతి పెద్ద నియోజకవర్గంగా...
12 April, 2019
ఎన్నికల హుంగామా పూర్తి: నెలన్నర పాటు నేతలు ఏం చెయ్యబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ అధికారికంగా ఈ సాయంత్రం 6 గంటలకే పూర్తి అయిపోయింది. అయితే నిర్ణీత సమయంలోపు క్యూలైన్లో వేచిఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో...
11 April, 2019
చాలా చోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు… పలుచోట్ల వైకాపా దాడులు..
దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ఉదయం నుండి మొదలయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ మొదలయ్యే సమయానికే ఓటర్లు...
11 April, 2019
రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటింగుకు సర్వసిద్ధం
మరి కొన్ని గంటలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఓట్ల పండగ మొదలవ్వబోతుంది. ఏపీలోని 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాల్లో...
10 April, 2019
పడుతూ లేస్తూ… నిలబడైన… ఇరుక్కునైన… పల్లెకు పోదాం… ఓట్ల పండగ చేద్దాం
రెండు తెలుగు రాష్ట్రాల మరికొద్ది గంటలలో ఓట్ల పండుగ. తెలంగాణ శాసనసభ ఎన్నికల పూర్తి కావడంతో కాస్త హడావిడి తగ్గినా... ఆంధ్రప్రదేశ్ లో తారస్థాయిలో ఉంది. నువ్వా...
10 April, 2019
చేనేతలకు 2019లో టీడీపీ అన్యాయం చేస్తే వైకాపా 2014లోనే చేసినట్టు కదా?
మంగళగిరిలో చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ను ఓడించడానికి జగన్ మోహన్ రెడ్డి కర్నూల్ ఎంపీ బుట్టా రేణుకను ప్రయోగించారు. రేణుక చేనేత వర్గానికి చెందిన...
9 April, 2019
అలీని పవన్ కళ్యాణ్ అనవసరంగా నొప్పించారా?
ఒకప్పటి స్నేహితులు పవన్ కళ్యాణ్ అలీల మధ్య రాజకీయాలు చిచ్చు రేపాయి. అలీని నేను కష్టకాలంలో ఆదుకున్నాని, ఆయన చెప్పిన అతనికి టిక్కెట్ ఇస్తే ఆయన వైఎస్సార్...
9 April, 2019
గౌరు కుటుంబాన్ని వదులుకుని జగన్ తప్పు చేశారా?
గౌరు కుటుంబం - గౌరు చరితా రెడ్డి ఆమె భర్త గౌరు వెంకట రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి వీర విధేయులు. ఆ తరువాత...
9 April, 2019
Page 611 of 1189
1
…
609
610
611
612
613
…
1,189
ADVERTISEMENT
Most Popular
Can Allu Arjun Break That Big Curse?
26 August, 2026
Irumudi: One Sincere Film.. Ravi Teja’s Image Gets a Reset
22 August, 2026
Dasara 2026: The Box Office Battle Is Starting Early
21 August, 2026
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story