మీటూ… హాట్ టాపిక్ గా ‘ఇద్దరమ్మాయిలు’ బ్యూటీ..!
ప్రముఖ తమిళ దర్శకుడు సుశి గణేషన్ పై లైంగిక ఆరోపణలు చేసిన లీనా వ్యాఖ్యలను హీరోయిన్ అమలాపాల్ సమర్ధించింది. సుశి గణేశన్ తో తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురయ్యిందంటూ, 'తిరుటుపాయలే 2" సినిమా సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, అప్పుడు తాను బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది.
[m9ad]
కట్ చేస్తే... తన అభిప్రాయాలను బయటపెట్టిన కొద్దిసేపటికే...
24 October, 2018