“శ్రీనివాస కళ్యాణం”పై సోషల్ మీడియా (ఎ)టాక్!
సుప్రసిద్ధ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా "వరుడు" సినిమా ఎలాంటి ఫలితాన్ని చవిచూసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పటివరకు దర్శకుడిగా గుణ సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టతలంతా ఈ సినిమాతో మసకబారాయి. పెళ్లి యొక్క విశిష్టతలను చాటిచెప్పే విధంగా తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయం చవిచూసింది.
[m9ad]
తాజాగా అదే పెళ్లి కాన్సెప్ట్...
9 August, 2018