Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 917
Telugu
మహేష్ సినిమా టైటిల్ గురించి తెలుసుకోవాలా..?
శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన “బ్రహ్మోత్సవం” సినిమాతో తీవ్ర నిరుత్సాహంలో ఉన్న ప్రిన్స్ అభిమానులకు రానున్న దీపావళి సరికొత్త అనుభూతులను పంచేందుకు సిద్ధమవుతోంది. తమిళులకు ఎంతో సెంటిమెంట్ అయిన దీపావళి పండుగ నాడు మురుగదాస్ – మహేష్ ల సినిమా టైటిల్ రివీల్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఓ డాషింగ్ టైటిల్ తో పాటు...
14 October, 2016
చంద్రబాబు పేరు… విజిల్స్ మోత..!
ఎప్పుడూ సరికొత్త ఆలోచనలతో ముందుకు వచ్చే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ సారి దసరా – దీపావళి ఉత్సవాలను ‘అమరావతి ఫెస్టివల్’ పేరుతో...
14 October, 2016
‘జనసేన’కు అప్పుడే ఒక ఎమ్మెల్యే ‘బుక్?’
వచ్చే ఎన్నికలలో ఎన్ని స్థానాలలో పోటీ చేస్తానో చెప్పలేను గానీ, ఖచ్చితంగా ‘జనసేన’ బరిలోకి దిగుతుందని, ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికే స్పష్టం...
14 October, 2016
పోట్లు వేసిన జట్టును పొడుస్తున్నారుగా..!
ఒకప్పుడు ప్రత్యర్ధులను ‘వైట్ వాష్’ చేయడమే ఆ టీంకు తెలిసిన ఏకైక పని. ప్రత్యర్ధి జట్టుతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఆధిపత్యం చలాయించే ఆస్ట్రేలియా పని అయిపోయినట్టేనా?...
14 October, 2016
‘బాహుబలి’కి నిజంగా అంత సీన్ ఉందా?
తెలుగు సినిమాను తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు గానీ... ‘బాహుబలి – ది కన్ క్లూజన్’కు జరుగుతున్న బిజినెస్ డీల్స్ ట్రేడ్ వర్గాలనే అవాక్కయ్యేలా చేస్తోంది....
14 October, 2016
మూడో ప్రపంచ యుద్ధం… ఆన్ కార్డ్స్..?
విదేశాల్లో ఉన్న రష్యా పౌరులందరూ స్వదేశానికి వచ్చేయాలని, మూడవ ప్రపంచ యుద్ధం ఏ క్షణమైనా ప్రారంభం కావచ్చని, సాధ్యమైనంత త్వరగా రష్యన్లు వెనుదిరగాలని ఆ దేశ...
14 October, 2016
ఇజం’ సెన్సార్ షాక్ ఇచ్చినట్లేగా..!
ఒక దర్శకుడిగా పూరీ జగన్నాధ్ ఎంత విజయవంతం అయ్యారో... అంతకు మించి ఒక రచయితగా, డైలాగ్స్ రైటర్ గా పూరీ సక్సెస్ రేంజ్ ఉంది. డైరెక్టర్...
14 October, 2016
‘బ్లాక్ మనీ’ వివరాలు బయటకు ఎలా వచ్చాయి – జగన్ ప్రశ్న!
సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిన గడువు తేదీ లోపున హైదరాబాద్ కు చెందిన ఒక వ్యక్తి 10 వేల కోట్ల నల్లధనంను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించిన విషయం...
13 October, 2016
ఇప్పుడు కదా… కింగ్ సంతోషపడేది..!
అన్నమయ్య, శ్రీరామదాసు వంటి ఆల్ టైం క్లాసిక్స్ గా నిలిచిపోయే చిత్రాలను తెరకెక్కించడం వెనుక రాఘవేంద్రరావు కష్టం ఎంతుందో.., కథను అందించేందుకు జేకే భారవీ కూడా...
13 October, 2016
పవన్ సినిమా భయం లేని చిరంజీవి!
సెంటిమెంట్ ను, సినీ ఇండస్ట్రీని వేరు చేసి చూడలేం. ముఖ్యంగా ఏదైనా సెంటిమెంట్ వర్కౌట్ కాకపోతే, మెగా కాంపౌండ్ ‘రిస్క్’ తీసుకోదన్న నానుడి సినీ జనాలలో ఉన్నదే....
13 October, 2016
అప్పట్లో మహేష్ చాలా లావుగా ఉండేవాడు!
చిన్ననాటి నుండే వెండితెరపై సందడి చేసిన ప్రిన్స్ మహేష్ బాబు బాల్యం అంతా చెన్నైలో సాగిన విషయం అభిమానులకు తెలిసిందే. అలా టాలీవుడ్ ప్రిన్స్ తో...
13 October, 2016
విండీస్ క్రికెటర్ తో శ్రియా సీక్రెట్ డేటింగ్?
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఢిల్లీ భామ శ్రియా గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. నాడు...
13 October, 2016
ట్రంప్ నగ్నంగా చూసాడు… సంచలన ఆరోపణలు..!
అమెరికా అధ్యక్ష ఎన్నికలలో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగిన ట్రంప్ చుట్టూ కష్టాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గత జీవితంలో ఉన్న మరకలు ఒక్కొక్కటీ ఇప్పుడు ప్రత్యర్ధులకు...
13 October, 2016
పవన్ కళ్యాణ్ సరసన ముదురు భామ?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మాంచి జోరుమీదున్నారు. ఒక సినిమా సెట్స్ పైన ఉండగా, మరో సినిమాను అంగీకరించడం పవన్ కెరీర్ లో తొలిసారి...
13 October, 2016
మోనికా రేప్ వెనుక భయంకర నిజాలు!
ప్రముఖ పర్ఫ్యూమర్ మోనికా ఘర్డే హత్య ఉదంతాన్ని పోలీసులు చేధించడంతో కొన్ని భయంకర నిజాలు వెలుగు చూసాయి. ఓ ఎటిఎంలో డబ్బులు డ్రా చేసి పట్టుబడ్డ రాజ్...
13 October, 2016
ఐశ్వర్యరాయ్ హాట్ సీన్లకు సెన్సార్ కత్తెర!
ఇటీవల విడుదలైన 'యే దిల్ హై ముష్కిల్' సినిమా టీజర్లు వీక్షకులలో వేడి పుట్టించిన విషయం తెలిసిందే. యూ ట్యూబ్ లో సంచలనంగా మారిన ఈ టీజర్లో......
13 October, 2016
ఏపీలో సర్వే తీరుతో తలలు పట్టుకుంటున్న అధికారులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రజాసాధికార సర్వే మళ్లీ మొదటికి వచ్చింది. తొలి దఫాలో వేలి ముద్రల సేకరణ పూర్తి అస్తవ్యస్థం కావడంతో భవిష్యత్ అవసరాలను...
13 October, 2016
హీరోయిన్లపై మరోసారి సంచలన కామెంట్స్ చేసిన దాసరి!
అప్పుడెప్పుడో సినీ అవార్డుల వేడుకలకు హీరోయిన్లు హాజరు కావడం లేదని ఆవేదన వెలిబుచ్చిన దాసరి మాటలు ఇండస్ట్రీలో ఎంతటి ప్రకంపనలను సృష్టించాయో తెలిసిందే. దీనిపై మెగా...
13 October, 2016
‘ప్రేమ’ను ఎంజాయ్ చేస్తున్న చైతూ – సమంత!
సెలబ్రిటీల మధ్య ప్రేమ అంటే అది సామాన్యులకు చేరే అవకాశం లేదు. ఏదో టీవీలో వచ్చే న్యూస్, గాసిప్ ల ద్వారానో వారి వారి విషయాలు దరి...
13 October, 2016
పవన్ తలుపు తట్టిన మరో సామాజిక సమస్య!
‘ప్రజా సంక్షేమాలు ఏవైనా అవి ప్రజలకు ప్రయోజనకారిగా ఉన్నంతవరకే’ అన్న నినాదంతో ముందుకెళ్తున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, గతంలో రాజధాని ప్రాంతంలో భూసేకరణ విషయమై...
13 October, 2016
ఇండియాపైకి చైనా 60 వేల టన్నుల భారీ యుద్దనౌక!
చైనా సోషల్ మీడియా వైబోలో ఈ మధ్య కాలంలో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు భారత్ గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఓ...
12 October, 2016
చరణ్ వల్ల కాలేదు… నెక్స్ట్ చిరునా…? పవనా..?
సినీ పరిశ్రమలో మెగా హీరోల ఆధిపత్యానికి బ్రేక్ లు పడుతున్నాయా? అంటే అవుననే సమాధానం ట్రేడ్ వర్గాల నుండి లభిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ పుణ్యమా...
12 October, 2016
‘బుడ్డోడు’ అభిమానులకు ‘పండగ’ లాంటి వార్త!
కొరటాల శివ - యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కాంభినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టిన విషయం తెలిసిందే. ఆల్ టైం...
12 October, 2016
సెహ్వాగ్, అశ్విన్ లకు తొందరెక్కువ… ఏ విషయంలో..!?
ఇటీవలి కాలంలో తనదైన శైలిలో సామాజిక మాధ్యమాల్లో పంచ్ ల మీద పంచ్ లు వేస్తున్న మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి సోషల్...
12 October, 2016
బుధవారం – యాక్సిడెంట్స్ కు అడ్డా..!
రహదారులపై మోటార్ సైక్లిస్టుల ప్రాణాలు అధికంగా ఎప్పుడు పోతాయి? అనుకోని ప్రమాదాలు జరిగినపుడు! మరి ఆ ప్రమాదాలు ఎప్పుడు జరుగుతున్నాయి? అంటే... దానికి సమాధానమే బుధవారం....
12 October, 2016
వందేళ్ళ చరిత్రలో మన క్రికెటర్ ఒక్కడే!
టీమిండియా టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గత వందేళ్లలో ఎవరికీ సాధ్యం కానటువంటి ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రైక్ రేట్...
12 October, 2016
వెలగపూడిలో చంద్రబాబు తొలి సంతకం దేని మీద?
నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో కొత్తగా నిర్మించిన తాత్కాలిక సచివాలయంలోని తన చాంబర్ లోకి వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశించారు. ఈ...
12 October, 2016
‘మెగా’ వర్సెస్ ‘నందమూరి’ వార్ షురూ!
చాలా సంవత్సరాల క్రితం ముగిసిన ఓ యుద్ధం మళ్ళీ కొత్త పురుడు పోసుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరంగ్రేటం తర్వాత వెండితెరకు దూరం కావడంతో... సినిమాల మధ్య...
12 October, 2016
Page 917 of 1192
1
…
915
916
917
918
919
…
1,192
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
9h ago
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story