ఈ పిక్ చూస్తే ‘వావ్’ అనకుండా ఉండలేరు!

Rajinikanth 2.0 Audio Launch Promotion Skydiving above 10000 feetదుబాయ్ వేదికగా జరగనున్న “రోబో 2.0” ఆడియో వేడుకకు సర్వం సిద్ధమైంది. ‘నభూతో నభవిష్యతి’ అన్న రీతిలో ఈ ఆడియో వేడుక హంగామా ఉండబోతోందని ఇలాంటి ఫోటోలు చెప్పకనే చెప్తున్నాయి. ‘ఐ ల్యాండ్’ మొత్తం కవర్ అయ్యేలా టాప్ యాంగిల్ నుండి తీసిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ADVERTISEMENT

1000 అడుగుల పైమేర ‘స్కై డైవ్’ చేస్తూ పట్టుకున్న “రోబో 2.0” పోస్టర్ ను చూసి ఎవరైనా సరే ‘వావ్’ అనాల్సిందే అన్న రీతిలో కనపడుతోంది. ఒక ఇండియన్ సినిమాకు ఈ స్థాయిలో పబ్లిసిటీ జరుగుతుందని బహుశా ఇంతకుముందు ఎవరూ ఊహించి ఉండరు గానీ, శంకర్ – రజనీకాంత్ ల కలయిక దానిని సాకారం చేసి చూపించింది.

ADVERTISEMENT
Latest Stories