హేయ్… చెర్రీ లుక్… ఫ్యాన్స్ కు కిక్..!

Ram Charan Look, Ram Charan New Look, Ram Charan Surendra Reddy Look, Ram Charan Dhruva First Look, Ram Charan Tej Dhruva First Look, Dhruva Movie Stills తండ్రి మెగాస్టార్ చిరంజీవిలో ఉన్న తేజస్సు కొడుకు రామ్ చరణ్ కు మాత్రం రాలేదంటూ కెరీర్ తొలినాళ్ళల్లో విమర్శలు ఎదుర్కొన్న చెర్రీ, తాజాగా ‘ధృవ’ సినిమా కోసం ఫుల్ మేకోవర్ అయ్యారు. ఇప్పటివరకు రామ్ చరణ్ నటించిన సినిమాలలో ‘బెస్ట్ లుక్’గా పరిగణిస్తున్న ఈ సినిమా సెట్స్ నుండి ఓ సెల్ఫీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

పైకి దువ్విన హెయిర్ స్టైల్, పెంచిన మీసకట్టు, లైట్ కలర్ క్లాస్ డ్రెస్, సింపుల్ గాగుల్స్… మొత్తంగా నవ్వుతూ ఉన్న చెర్రీ లుక్ అభిమానులకు మాంచి కిక్ నిస్తోంది. ఈ ఫోటోలో ‘మెగాస్టార్ గారి వారసుడు అదిరిపోయాడు’ అంటూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పంచుకుంటున్న అభిప్రాయాలు. ఈ సెల్ఫీలో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు ఫోజులిచ్చారు.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories