ఈ వారం సినిమాలకి పెద్ద దెబ్బే ఇది!
దీపావళి పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించడానికి కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా వున్నాయి. వాటిలో విశ్వక్ సేన్ 'ఓరిదేవుడా', కార్తీ 'సర్దార్', విష్ణు 'జిన్నా', శివకార్తికేయన్ 'ప్రిన్స్', హాలీవుడ్ డబ్బింగ్ సినిమా 'బ్లాక్ ఆడమ్' సినిమాలు ట్రైలర్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. మరో మూడు రోజుల్లో పండుగ సినిమాలు విడుదలకు ...
18 October, 2022