రాజీనామా డ్రామాలెందుకు? ప్రభుత్వాన్నే రద్దు చేసి ఎన్నికలకి రావోచ్చు కదా?
మూడు రాజధానులు-అధికార వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేయేసీ మీటింగ్, చోడవరం వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామా డ్రామా ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్సే అని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. మూడున్నరేళ్ళుగా పాలిస్తున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేస్తూ మూడు రాజధానులతో రాష్ట్రం అభివృద్ధి అవుతుందని వాదిస్తుండటం చాలా విడ్డూరంగా...
10 October, 2022