మెగా మాస్ వీరయ్య వచ్చేసాడు..జాతర మొదలైంది !
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న సినిమాకి 'వాల్తేర్ వీరయ్య' అనే పేరుని ఖరారు చేస్తూ..దీపావళి సందర్భంగా టైటిల్ టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్ చూసిన ఫాన్స్ ఆనందానికి హద్దుల్లేవు. మెగాస్టార్ చిరంజీవిని చాలా రోజుల తరువాత ఇంత మాస్ లుక్ లో చూడటం ఫాన్స్ కి ఉత్సహాన్నిచ్చింది.
"ఏడ్రా మీ అన్నయ్య సౌండ్...
24 October, 2022