పేరుకి జేయేసీ… నడిచేది నడిపించేది అంతా వైసీపీయే కదా?
మూడు రాజధానులు అంటూ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసేసిన వైసీపీ నేతలు ఇప్పుడు తమకు ఎవరో అడ్డుపడిపోతున్నారన్నట్లు విశాఖలో ఒకటే హడావుడి చేస్తున్నారు. విశాఖను రాజధానిగా చేయకుండా ఎవరూ ఆపలేరని ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇంతకీ వారిని పట్టుకొని ఎవరు ఆపుతున్నారు? ప్రభుత్వం వారిదే... అధికారం వారి చేతుల్లోనే ఉంది. వెంటనే విశాఖలో...
14 October, 2022