గౌతు శిరీష ట్వీట్… చంద్రబాబు, అచ్చన్న చూశారో లేదో!
మాజీ మంత్రి గౌతు శివాజీ కుమార్తె, తెలుగుదేశ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష రాజకీయాలలో చాలా చురుకుగా పాల్గొంటారని అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆమె చాలా చురుకుగా ఉంటారు. కనుక అందుకు ఏపీ సిఐడి పోలీసులు ఓ నోటీస్ కూడా ఇచ్చారు. అది వేరే కధ.
ఆమె ఈరోజు తెలంగాణలో నలుగురు...
28 October, 2022