ఎగుమతులలో ఎగువున ఏపీ..! ఆ ఒక్కటి మాత్రం అడగొద్దు.!
వైసీపీ ప్రభుత్వం ప్రచార ఆర్బాటాలలో కనపరిచిన శ్రద్ధ, పధకాల అమలు మీద చూపిస్తే సామాన్య ప్రజానీకానికి మేలు జరుగుతుంది. "జగన్ చేసేది గోరంత... చెప్పేది కొండంత" అంటూ వైసీపీ నాయకులను ఉద్దేశించి టీడీపీ నేతలు విమర్శలు గుపిస్తున్నారు.
తన నియోజకవర్గం సమస్యల మీద కన్నా, ప్రతిపక్ష నేతల మీద విమర్శలకు., తమ పార్టీ చేసే విషప్రచారాలను ప్రజలపై...
28 March, 2022