“ఆర్ఆర్ఆర్” ముందు తేలిపోతాడేమో?
సినీ ప్రేక్షకులంతా ప్రస్తుతం "ఆర్ఆర్ఆర్" మేనియాలో ఉన్నారు. రాజమౌళి కళా ప్రతిభకు ముగ్ధులైన ప్రేక్షకులు, రిటర్న్ గిఫ్ట్ రూపంలో కోట్లాది రూపాయల కలెక్షన్స్ ను కానుకగా ఇస్తున్నారు. పది రోజులు గడుస్తున్నా బాక్సాఫీస్ వద్ద "ఆర్ఆర్ఆర్" హవా ఏ మాత్రం తగ్గలేదు.
ఫస్ట్ మండే కాదు, సెకండ్ మండే కూడా మంచి రెవిన్యూ రాబట్టే విధంగా ప్రేక్షక...
4 April, 2022