బ్యాక్ గ్రౌండ్ లో “మెగాస్టార్” అంత నడిపారా?
"ఆర్ఆర్ఆర్" ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఆసక్తికర అంశాన్ని దర్శకదిగ్గజం రాజమౌళి లేవనెత్తారు. ఈ సినిమాకు పని చేసిన వారికి, అలాగే అక్కడికి విచ్చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి, ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఉదంతాన్ని కూడా స్పృశించారు.
"ఆయన్ని గురించి చాలా మంది చాలా మాటలు అన్నారు,...
19 March, 2022