నాది కమ్మ కులం, మా వైఫ్ ఏమో ‘మా చిరంజీవి’
మరికొద్ది గంటల్లో సిల్వర్ స్క్రీన్ ను షేక్ చేయడానికి రాబోతున్న "ఆర్ఆర్ఆర్" విశేషాలను చిత్ర కధా రచయిత విజయేంద్రప్రసాద్ మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ చెప్పుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఓ మీడియా ప్రతినిధి ఓ ఆసక్తికరమైన అంశాన్ని లేవనెత్తారు.
జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ లతో సినిమా చేయడమంటే 'కమ్మ - కాపు' కులంను అడ్డుపెట్టుకుని...
23 March, 2022