టాలీవుడ్ పై చంద్రబాబు చెప్పింది నిజమే కదా!
తెలుగు సినీ పరిశ్రమపై జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలతో టాలీవుడ్ వర్గాలకు పట్టపగలే చుక్కలు కనపడుతున్నాయి. విమర్శిస్తే పెట్టిన 5 రూపాయల టికెట్ కూడా ఎక్కడ ఒక్క రూపాయి అయిపోతుందెమో అన్న భయంతో టాలీవుడ్ పెద్దలు ఎవరూ నోరు మెదపని విషయం తెలిసిందే.
ఈ తరుణంలో తెలుగు సినీ ఇండస్ట్రీకి దిక్కు ఒక్క చంద్రబాబు నాయుడు...
11 January, 2022