వైరల్ : ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాగార్జున!
'సినీ వేదికపైన రాజకీయాలు మాట్లాడను' అని అన్న నాగార్జున వ్యాఖ్యలతో ఉలిక్కిపడిన సోషల్ మీడియా జనులు, ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి గత వీడియోలను వెలుగులోకి తీసుకువచ్చారు. నాడు ఓ సినీ వేదికపై నాగార్జున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అడిగిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది.
ఒకప్పుడు ఇంత డేరింగ్ గా ప్రభుత్వాన్ని నిలదీసిన నాగార్జున, ఇప్పుడు...
6 January, 2022