కంటెంట్ లేకపోతే ఎన్టీఆర్ కూడా ఏం చేయలేరు!
హీరోగా శ్రీవిష్ణుకు ప్రేక్షకులలో ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా సరికొత్త కధాంశాలతో తనలోని విలక్షణ ప్రతిభను వెలుగులోకి తెచ్చే విధంగా స్టోరీలను ఎంపిక చేసుకుంటారనే టాక్ ను సొంతం చేసుకున్నారు. అలాంటి శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం "అర్జున ఫల్గుణ" సినిమా బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.
'అఖండ, పుష్ప' సినిమాలు అందించిన కలెక్షన్స్...
2 January, 2022