బుద్ధి వచ్చింది… జగన్ అడ్డాలో పరిస్థితి ఇది..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే... ఏదైనా తప్పు చేస్తే విద్యార్థులను శిక్షించి సన్మార్గంలో పెట్టి, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, నేడు వారికి వారే శిక్షలు విధించుకుంటున్నారు. ఇదంతా జగన్ సర్కార్ కొత్తగా ప్రవేశపెట్టిన పీఆర్సీ తదుపరి జరుగుతోన్న సంఘటనలు.
పీఆర్సీ ద్వారా జీతాలు పెరగకపోగా, అంతకుముందు వచ్చే జీతాలను...
20 January, 2022